యుగ, యుగముల చరిత్ర కలిగిన ప్రదేశం..
కృతయుగం లో నారద మహర్షి తపస్సు చేసిన పవిత్ర పుణ్య క్షేత్రం..
త్రేతా యుగం లో శ్రీ రామచంద్రమూర్తి, ద్వాపర యుగం లో పాండవులు, కలియుగం లో అయ్యవారయ్య స్వామి దర్శించుకున్న ఏకైక పుణ్యక్షేత్రం...
రేనాటి చోళ రాజులు,మట్ల రాజులు ఆలయ అభివృద్దికి విశేషమైన సేవ చేసినట్లు చరిత్ర....
ఆ ప్రముఖ పుణ్యక్షేత్రమే అట్లూరు కొండల్లో వెలసిఉన్న గోపాల స్వామి కోన...
ఈ పుణ్య క్షేత్రం పై భారత్ టుడే ప్రత్యేక కథనం...
యాంకర్ :
కొండల్లో, అడవుల్లో వెలసిన ఆలయాలకు వెళ్లాలంటే భక్తులు ఉత్సాహం చూపుతారు. మరి అలాంటి పుణ్య క్షేత్రం గురుంచే మనం చెప్పుకోబోతున్నాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం చట్టం 1971 రాక మునుపు నుంచి గోపాల స్వామి వంక ఎంతో ప్రసిద్ది చెందిన వైష్ణవి క్షేత్రం. లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవం గోపాల స్వామి.కడప జిల్లా ఆలయాలకు ప్రసిద్ది చెందిన కేంద్రం. ఇక్కడి కొండల్లో, కోణల్లో చాలా వరకు ఆలయాలు కనిపిస్తాయి.అటువంటి కొండల్లో కోణల్లో వెలిసినదే కొండ గోపాల స్వామి కోన. చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పెద్ద పెద్ద కొండలు గుట్టల మధ్య ప్రయాణం,ఇది కొండ గోపాల స్వామి కోన కు వెళ్ళే మార్గం లోని అనుభూతులు. దీనికి తోడు గల గల పారే జలపాతాలు, భారీ చెట్ల మధ్య లో సవ్వడులు చేసే సెలయేర్లు అక్కడి అందాలను మరింత పెంపొందించాయి. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడుందో చెప్పలేదు కదూ ... కడప జిల్లాలోని అట్లూరు సమీపం లోని లంకమల్ల అడవిలో...
వాయిస్ :
కడప నుంచి 30 కిలోమీటర్ల దూరం లో అట్లూరు గ్రామం ఉన్నది. అక్కడి నుంచి దట్టమైన అడవి మార్గాన వెళితే గోపాల స్వామి కోన ఆలయానికి చేరుకోవచ్చు.కొండ కింద రెడ్డి పల్లె వరకు ఆటొ తిరుగుతుంటాయి. చాలా పురాతనమైన ఆలయానికి వెళ్లాలంటే దాదాపు 2 గంటల పాటు దట్టమైన అడవులలో ప్రయాణించి కొండ గోపాల స్వామి క్షేత్రానికి చేరుకోవచ్చు. గోపాల స్వామి కోన కు వెళ్లాలంటే ధారి లేక పోయిన కొండల్లో, గుట్టల్లో ప్రయాణించాల్సి వచ్చినా కూడా భక్తులు శ్రావణ మాసం లో పెద్ద ఎత్తున ధట్టమైన అడవుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా కూడా వెళ్తుంటారు. కొండ గట్టున గోపాల స్వామి వెలిసిఉండటం తో కొండ గోపాల స్వామి అని, సంతానం లేని వారికి సంతాన కలుగుతుండటం తో సంతాన స్వామి అని కూడా గోపాల స్వామి ని పిలుచుకుంటారు.యుగ యుగాల చరిత్ర కలిగిన ఆలయానికి నడకదారి ఏర్పర్చుకోవాలన్న అటవీశాఖ ఆంక్షలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాయిస్ 1 :
గోపాల స్వామి ఆలయానికి కనీసం నీళ్ళు ఆహార పదార్థాలు తీసుకెళ్లాలన్న ఎంతో వ్యయం తో కూడుకున్న పరిస్థితి. దాదాపు 2 గంటల పాటు నడకదారిలో వెళ్తే తప్ప ఒక్క సామగ్రిని కూడా పైకి తీసుకెళ్లలేని స్థితి. శ్రావణ మాసం లో రహదారి లేక పోయిన లక్షల మంది భక్తులు వ్యయ ప్రయసాలతో కొండ గట్టున ఉన్న స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తుండటం తో కొంత మంది దాతలు తమ సొంత ఖర్చులతో కూలీలను పెట్టి నిత్యవసర సరుకులు తీసుకెళ్లి అక్కడ బక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్నీ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. చుట్టూ ప్రక్కల ప్రజలు తమ సొంత నిధులతో క్షేత్రాన్ని అభివృద్ది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. భక్తులకు కొంగు బంగారం కొండ గోపాల స్వామి కోన అని భక్తుల ప్రగాడ నమ్మకం.సరైన రహదారి ఏర్పడితే కింది నుంచి నిత్యవసర సరుకులు కోన కు చేరుకుంటాయి. మొత్తం దేశ వ్యాప్తంగా ఇక్కడికి వాచీ స్వామి వారిని దర్శించుకుంటారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నదానం చేస్తూ చుట్టూ ప్రక్కల గ్రామ ప్రజలు స్వామి వారి కృప కు పత్రులవుతున్నారు .
బైట్ : వేణుగోపాల రెడ్డి, అన్నదాత, కొండూరు గ్రామం.
వాయిస్ 2 :
పురాతమైన దేవాలయం కావడం 10 సంవత్సరాల ముందు శిదిలావత్స కు చేరుకున్నాక కొండూరు పరిసర గ్రామ ప్రజలంతా కలిసి దాదాపు 8 సంవత్సరాల నుంచి కలిసి ఆలయాన్ని అభివృద్ది చేసుకున్నామని ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వాచీ కొండ గోపాల స్వామి వారిని దర్శించి ఆయన కృపకు పాత్రులవుతున్నారని ఆలయ ఛైర్మన్ తెలిపారు. జిల్లా నుంచే కాకుండా బయట దేశాలనుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తున్నారని, ఇటువంటి పుణ్యక్షేత్రం జిల్లాలో ఎక్కడ లేదని దీనిని అభివృద్ది చేసుకుంటే జిల్లాకే తలమానికంగా క్షేత్రం నిలుస్తుందని అన్నారు. కేవలం అటవీ అధికారుల ఆంక్షల వల్ల రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం స్పందించి రహదారి ఏర్పాటు చేస్తే ఇంకా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వాచే అవకాశం ఉందన్నారు.
బైట్ : గోపాల్ రెడ్డి, ఆలయ ఛైర్మన్, గోపాల స్వామి కోన, అట్లూరు.
ఎండ్ వాయిస్ : భక్తులకు కొంగుబంగారమైన గోపాల స్వామి కోనకు 9 అడుగుల రహదారి గెజిట్ లో ఉందని కానీ అటవీ అధికారులు లేని పోనీ ఆంక్షలతో దారి లేకుండా చేస్తుండటం పై భక్తులు తీవ్ర అసహనానికి గురవ్తుతున్నారు. ఎంతో ప్రసిద్ది గాంచిన ఆలయానికి ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని,టూరిజం కు కూడా ఎంతో అభివృద్ది అవుతుందని భక్తులు కోరుతున్నారు.
నోట్ : రిపోర్టర్ పి 2 సి వాడుకోగలరు.

No comments:
Post a Comment